నా బ్లాగులు నచ్చినందుకు సంతోషం. కలివి కోడి కూత విన్నందుకు, దానిని స్వయంగా చూసినందుకూ ఆ పక్షి శాస్త్రవేత్త ఎంతగా పరవశించి పోయాడో చదివారు గదా? మీకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నట్లైతే పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పే ఈ రెండు కథలు చదవండి~: 1.మురళి ఊదే పాపడు (రచయిత~:దాదా హయత్) "కథాసాగర్" కథాసంకలనంలో ఉంది. 2.చివరి పిచ్చుక (రచయిత~:పాపినేని శివ శంకర్) దీనిని దాదా హయత్ The Last Sparrow పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ ఆంగ్లానువాదాన్ని సాహిత్య నేత్రం అనే తెలుగు త్రైమాస పత్రిక డిసెంబర్ 2005-ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురించింది.(ఈ పత్రిక గురించి ఇంకో సారి.)
2 comments:
ur blogs r really out of my limits. words r not sufficient 2 tell abt ur blogs. kalivikodi nijanga mana sampada. maname danini kapadukovali
నా బ్లాగులు నచ్చినందుకు సంతోషం. కలివి కోడి కూత విన్నందుకు, దానిని స్వయంగా చూసినందుకూ ఆ పక్షి శాస్త్రవేత్త ఎంతగా పరవశించి పోయాడో చదివారు గదా? మీకు సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్నట్లైతే పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పే ఈ రెండు కథలు చదవండి~:
1.మురళి ఊదే పాపడు (రచయిత~:దాదా హయత్) "కథాసాగర్" కథాసంకలనంలో ఉంది.
2.చివరి పిచ్చుక (రచయిత~:పాపినేని శివ శంకర్) దీనిని దాదా హయత్ The Last Sparrow పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ ఆంగ్లానువాదాన్ని సాహిత్య నేత్రం అనే తెలుగు త్రైమాస పత్రిక డిసెంబర్ 2005-ఫిబ్రవరి 2006 సంచికలో ప్రచురించింది.(ఈ పత్రిక గురించి ఇంకో సారి.)
Post a Comment