RIDING IN STYLE? A young woman gets adventurous riding a two-wheeler sitting cross-legged at Jummerat Bazar Road in Hydearabad on Tuesday. - Photo G. Krishnaswamy (From yesterday'sThe Hindu)
7 comments:
Anonymous
said...
:-) ఈ వేషాలన్నీ కాలిరిగే దాకే సుమీ. అసలు జుమ్మేరాత్ బజార్లో సవ్యంగా బండి నడపటమే అసాధ్యం. ఇప్పుడు పరిస్థితి మారిందేమో.
రవిగారి వ్యాఖ్య చదివి నాకు నవ్వాగలేదు...హ్హ హ్హ హ్హ! రానారె...నీవన్నది నిజమే,పైపెచ్చు ప్రచురిస్తే ఆ ఫోటో కింద "రెక్లెస్ డ్రైవింగ్" అని ఉండేది,అడ్వెంచరస్ బదులుగా !
7 comments:
:-) ఈ వేషాలన్నీ కాలిరిగే దాకే సుమీ. అసలు జుమ్మేరాత్ బజార్లో సవ్యంగా బండి నడపటమే అసాధ్యం. ఇప్పుడు పరిస్థితి మారిందేమో.
అబ్బాయెవరైనా ఈ పని చేసుంటే ఈ పబ్లిసిటీ వుండేదా!
మన భారత్ అభివృద్ది చెందిందంటే ఏమో అనుకున్నా. ఇలాగన్న మాట.
విహారి
రవిగారి వ్యాఖ్య చదివి నాకు నవ్వాగలేదు...హ్హ హ్హ హ్హ! రానారె...నీవన్నది నిజమే,పైపెచ్చు ప్రచురిస్తే ఆ ఫోటో కింద "రెక్లెస్ డ్రైవింగ్" అని ఉండేది,అడ్వెంచరస్ బదులుగా !
కలికాలం...
అంతా విష్ణు మాయ !!
స్టాండేసి కూచ్చున్నట్టుందండీ, నడపడం లేదనుకుంటా!!
poriki pogaru
Post a Comment