గుండెలోంచి పొంగుతున్న అభిమానం కాలం క్రూరంగా కాటేసిందని ఆక్రోశం
ఏదో చెప్పాలని ఆరాటం ఏమీ చెప్పలేని అసహాయత
అదీ నిన్నటి నా పరిస్థితి. అందుకే ఆ ఫోటో పెట్టి ఉరుకున్నాను. ఆయన నిత్యపథికుడు. ఆయన నడక ఒక చరిత్రకు నాంది. ఊరూరూ తిరిగి వైద్యం చేయడంతో ఆయన కెరీర్ మొదలైంది. అన్ని మార్గాల్లో నింగీ నేలను చుట్టేశాడు. జాతీయనేతగా ఎదిగిన మనవాడు - కడప బిడ్డ.
కాళ్లకింద నేలను మరవని వాడు మాత్రమే హెలికాప్టరూ ఎక్కగలడు, అలాగే స్కూటరూ ఎక్కగలడు...
ReplyDeleteఫోటో ఒక్కటే ఇక్కడ మహా కథనం.
మీ ఉద్దేశ్యం ఇదే అనుకుంటున్నా... సందర్భోచిత పోస్ట్.
రాజశేఖరరాజు గారూ,
ReplyDeleteగుండెలోంచి పొంగుతున్న అభిమానం
కాలం క్రూరంగా కాటేసిందని ఆక్రోశం
ఏదో చెప్పాలని ఆరాటం
ఏమీ చెప్పలేని అసహాయత
అదీ నిన్నటి నా పరిస్థితి. అందుకే ఆ ఫోటో పెట్టి ఉరుకున్నాను. ఆయన నిత్యపథికుడు. ఆయన నడక ఒక చరిత్రకు నాంది. ఊరూరూ తిరిగి వైద్యం చేయడంతో ఆయన కెరీర్ మొదలైంది. అన్ని మార్గాల్లో నింగీ నేలను చుట్టేశాడు.
జాతీయనేతగా ఎదిగిన మనవాడు - కడప బిడ్డ.
good message
ReplyDeletehttps://goo.gl/Yqzsxr
plz watch and subscribe our new channel.