మూడు తరాలుగా ఆబాలగోపాలాన్ని అలరించిన చందమామలో గత కొన్ని నెలలుగా "వినాశకాలే..." అన్న తీరులో చోటు చేసుకున్న పెనుమార్పులపై నేను చందమామ సంపాదకులకు ఒక ఈమెయిలు ఘాటుగా పంపాను. (పాత చందమామలను పునర్ముద్రించమని విడిగా ఇంకొక మెయిలు కూడా పంపాను.) పత్రిక ముఖచిత్రాలుగా వపా బొమ్మలనే చూడబోతున్నామనే వార్త ఆనందాన్ని కలిగించేదే అయినా మిగతా మార్పుల విషయంలో చందమామ ప్రస్తుత యాజమాన్యం వైఖరి తెలియకపోవడం వల్ల తోటి చం.పి.లు కూడా ఈమెయిళ్ళ ద్వారా వారిపై ఒత్తిడి తీసుకురావడానికి వీలుగా నేను పంపిన ఈమెయిలు పాఠ్యాన్ని క్రింద ఇస్తున్నాను. (Update: కప్పగంతు శివరామప్రసాద్ గారు చందమామకు రాసిన లేఖ కూడా చూడండి) దీంట్లో మీకు అవసరమనిపించిన మార్పులు - చేర్పులు చేసి editor@chandamama.com, online@chandamama.com లకు పంపవలసిందిగా కోరుతున్నాను.
----------------------------------------
Changes in Chandamama
Dear Sir/Madam,
I am an ardent reader of Chandamama (Telugu). The recent changes in the layout of language editions of Chandamama can only be conceived by a foolish mind which thinks it can make the moonlight more attractive by adding colours to it. There is no need to make Chandamama more 'popular'. What is needed is dedication to make it stick to its core values. It is not just a magazine for us. It much more: to me it is the cultural ambassador of India.
Here is what I want and don't want in Chandamama:
1. Recently you have been asking whether we want more Contemporary stories: My answer is a big NOOOOOOOOOOO if by Contemporary stories you mean stories set in the contemporary/modern world. I definitely want more stories which are set in the ancient/medieval times.
2. You have also discarded the 25-ఏళ్ళనాటి చందమామ కథ in Telugu. I want one every month without fail.
3. Jataka tales: I want them back in the old form. In stead of wasting the time, space and effort on experiments like this, why don't you just reproduce them in their original form and give bigger illustrations in the regular serials and concentrate on improving the quality of content and translations?
4. No more comic strips, please! These are very irksome in Chandamama. if you can't do anything better, you please continue the tradition. Don't meddle and mess up with it. (You can try giving this kind of stuff in Junior Chandamama).
5. I also want two full-page illustrations in the regular serials.
6. One more suggestion: don't leave blank space on either side of the title of each story. It should be covered with illustration only. That way, we can have slightly bigger illustrations as we had previously. They have shrunk to a large extent in recent times and sometimes appear more like miniature paintings. The 'Send SMS' requests have also eaten into the space meant for the illustrations. Please stop them.
7. The editorial page: I haven't ever seen any journal/magazine without its name/logo in the editorial page. The frame designed by Chitra with swans swimming in the lake was pleasing. It's again a foolish idea to discard it.
8. Illustrations: The illustrations with their edges mutilated look as if they are eaten up by white ants. I want them with clear, straight edges.
9. Footer: The writers' names should be given in the footers only.
10. Ordering of the pages: Please retain the old order with the photo caption contest in the last page, etc.
11. Don't publish commercial advertisements between stories.
12. And last but not the least, The cover page: The cover page should reflect the nature and content of the magazine. Once in a while if you have chosen to publish the full-size illustrations of King Vikram carrying the corpse or the illustrations by Chitra that would have been nice. But a group of small small illustrations don't look beautiful and it is blasphemous, disgusting and an unpardonable crime if you think Chandamama can attract more readers or make its readers happy by showing the pictures of cricketers and film stars.
The only thing I liked in the changes you have introduced is the icons indicating the nature of each article/story.
మీ కృషి అభినందనీయం. అయితే మార్పిడి, మార్పు రెండూ ఒకటి కాదు.
ReplyDeleteమార్పు - change
మార్పిడి - exchange
త్రివిక్రమ్ గారూ,
ReplyDeleteమీరు తయారు చేసిన ఈ-మెయిలు పాఠ్యం చాలా బావుంది. ‘చంపి’ల మనోభావాలకు అద్దం పట్టేలా... ఆవేదనతో, ఆగ్రహంతో! మీకు ప్రత్యేక అభినందనలు.
జానపద, పౌరాణిక ధారావాహికల్లో పూర్తి పేజీ వర్ణచిత్రాలను తిరిగి ప్రచురించమని కోరుతూ ఓసారి నేను చందమామలో లేఖ రాశాను. చందమామ అంటే కథలే కాదు, అద్భుతమైన బొమ్మలు కూడా. మీరు దీన్ని ఐదో పాయింటుగా రాశారు. సంతోషం.
ఎనిమిదో పాయింట్ చాలా బావుంది. ఇటీవల ప్రచురిస్తున్న బొమ్మలను చూస్తే... ఎంత చిరాకేసిందో. దీన్ని మీరు ‘కసి’గా రాసిన తీరు చూస్తే... ముచ్చటేసింది.
నేనూ ఓ మెయిలు డ్రాఫ్ట్ చేశాను. వీలు కుదిరితే ఈ రోజు పంపుతాను.
ReplyDeleteSurfizen గారూ,
ReplyDeleteనెనర్లు. చందమామ గురించి అవసరమైన సమాచారం పంచుకోవడానికి వీలుగా చం.పి.లందరి ఈమెయిల్ ఐడీలను ఒకచోట చేర్చాలని రాజశేఖరరాజు గారు అంటున్నారు. ఆయన మెయిలైడీ krajasekhara (gmail). ఆయనకు ఒకసారి మెయిల్ చెయ్యగలరు.
మార్పు - మార్పిడి పదాల గురించి మీరు చెప్పింది సబబుగానే ఉంది. barterను వస్తు మార్పిడి అన్నప్పుడు, అలాంటి మరికొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన అర్థం సరిపోతుంది. కానీ జన్యు మార్పిడి, గుండె మార్పిడి, సెక్స్ మార్పిడి లాంటి పదాల్లో మార్పిడి అంటే exchange కాదు కదా?
వేణు గారూ & రవి గారూ,
నెనర్లు.
"సాహిత్య అభిమాని" బ్లాగరి 'శివ' గారి ఉత్తరం తప్పక చూడండి:
ReplyDeletehttp://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_28.html
iwwh.blogspot.com
ReplyDelete