Tuesday, 16 October 2007

విజయదశమి కానుక: వరల్డ్‍స్పేస్ రేడియోలో చందమామ కథలు

శుభవార్త:

చందమామలో గత యాభై యేళ్లకు పైగా ఆబాలగోపాలాన్ని అలరిస్తున్న బేతాళ కథలు ఇప్పుడు వరల్డ్‍స్పేస్ శాటిలైట్ ఛానెల్ నం. 107, రేడియో ’స్పందన’పై నాటికలుగా ప్రసారం కానున్నాయి. విజయదశమి నుంచి ప్రతి 2వ ఆదివారం ఉదయం 8.30-9.00 మధ్య ప్రసారమయ్యే బేతాళకథానాటికలను విని ఆనందించండి. ఇవి తిరిగి ప్రతి 4వ ఆదివారం పునఃప్రసారమవుతాయి. (గతంలో పరోపకారి పాపన్న కథలు దూరదర్శన్ లో టెలిసీరియల్ గా వచ్చాయి.)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!!!

2 comments:

  1. త్రివిక్రమ్ గారు, మంచి information ధ్యాంక్స్, చాలా రోజుల తరువాత టపా రాసినట్లు ఉన్నారు!
    -మరమరాలు

    ReplyDelete
  2. త్రివిక్రంగారూ!మీ బ్లాగు చాలా బావుంది.కుడివైపున తెలుగుసైట్ల బటన్ టాగ్ లు బావున్నాయి.తెలుగుబ్లాగు బటన్ కి 'బహు బాగు 'అంటే బావుంటుందేమో చూడండి.

    ReplyDelete