Thursday, 14 December 2006

!?


RIDING IN STYLE? A young woman gets adventurous riding a two-wheeler sitting cross-legged at Jummerat Bazar Road in Hydearabad on Tuesday. - Photo G. Krishnaswamy
(From yesterday's The Hindu)

7 comments:

  1. :-) ఈ వేషాలన్నీ కాలిరిగే దాకే సుమీ. అసలు జుమ్మేరాత్ బజార్లో సవ్యంగా బండి నడపటమే అసాధ్యం. ఇప్పుడు పరిస్థితి మారిందేమో.

    ReplyDelete
  2. అబ్బాయెవరైనా ఈ పని చేసుంటే ఈ పబ్లిసిటీ వుండేదా!

    ReplyDelete
  3. మన భారత్ అభివృద్ది చెందిందంటే ఏమో అనుకున్నా. ఇలాగన్న మాట.

    విహారి

    ReplyDelete
  4. రవిగారి వ్యాఖ్య చదివి నాకు నవ్వాగలేదు...హ్హ హ్హ హ్హ! రానారె...నీవన్నది నిజమే,పైపెచ్చు ప్రచురిస్తే ఆ ఫోటో కింద "రెక్లెస్ డ్రైవింగ్" అని ఉండేది,అడ్వెంచరస్ బదులుగా !

    ReplyDelete
  5. కలికాలం...
    అంతా విష్ణు మాయ !!

    ReplyDelete
  6. స్టాండేసి కూచ్చున్నట్టుందండీ, నడపడం లేదనుకుంటా!!

    ReplyDelete