tag:blogger.com,1999:blog-22486183.post8221663049945843686..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: "చందమామ" జ్ఞాపకాలు-1త్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-22486183.post-79087258511702096372006-12-07T23:31:00.000+05:302006-12-07T23:31:00.000+05:30త్రివిక్రం గారూ
ఇదీ, చిరుకోలా బ్లాగులు చూశాను. మీర...త్రివిక్రం గారూ<br />ఇదీ, చిరుకోలా బ్లాగులు చూశాను. మీరు రాస్తున్న విషయాలు, రాసే శైలీ రెండూ బాగా నచ్చాయి. మన సంఘంలో పైకి మాట్లాడని taboo విషయాల్ని గురించి గట్టిగా రాయటం ముదావహం. <br />తెలుగు రచనలకి ఇంగ్లీషు అనువాదాల ద్వారా విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం చాలా వుంది. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి ఆచార్య వెల్చేరు నారాయణరావు గారు ప్రాచీన సాహిత్యాన్ని ఇంగ్లీషులో కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-83890978056118137752006-12-07T21:22:00.000+05:302006-12-07T21:22:00.000+05:30ఆ లెక్కనైతే నా పెళ్లాం ఏకంగా నన్నే పొయ్యిలోకి తోసే...ఆ లెక్కనైతే నా పెళ్లాం ఏకంగా నన్నే పొయ్యిలోకి తోసేయాలి. అంత ఏకాగ్రత నాది :)) ఈ పద్మపాదుడు, పింగళుల కథ నాకు గుర్తులేదు. ఇది కథా లేక ధారావాహికా?రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-76436694475493871592006-12-02T16:36:00.000+05:302006-12-02T16:36:00.000+05:30""చందమామ" జ్ఞాపకాలు-1" బాగున్నాయి!""చందమామ" జ్ఞాపకాలు-1" బాగున్నాయి!తెలు'గోడు' unique speckhttps://www.blogger.com/profile/14087054345460177664noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-74883835871184584662006-12-02T09:21:00.000+05:302006-12-02T09:21:00.000+05:30ayyayo nenu maamulu ga annanadi.mee reply kuda cha...ayyayo nenu maamulu ga annanadi.mee reply kuda chala aasaktikaram ga vundi.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-50633198988053460022006-12-02T09:10:00.000+05:302006-12-02T09:10:00.000+05:30రాధికగారూ! నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు సంతోషం! ఐ...రాధికగారూ! నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు సంతోషం! ఐతే మీరు అనుకున్నట్లు నేను రాజకీయాల గురించి ఎక్కువగా రాయలేదే? రాజకీయాల గురించి రాయాలంటే ప్రతిరోజూ రాజకీయనాయకులను తిడుతూనే రాయవలసి వస్తుంది. (ఈరోజు కూడా హరికృష్ణ ఏమన్నాడో విన్నారా? బీడీ కార్మికులకు అన్యాయం జరిగితే రక్తం ఏరులవుతుందట! అంటే ఇంతకాలమూ వారికి న్యాయమే జరిగిందా? ఈ నాయకులు ఇప్పుడు పుర్రె గుర్తు గురించి ఇంత యాగీ చేస్తున్నారే? ఆ బీడీ త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-50638117871273830382006-12-02T01:16:00.000+05:302006-12-02T01:16:00.000+05:30mii kalam numdi vachina jnaapakaalu vinadam chaala...mii kalam numdi vachina jnaapakaalu vinadam chaalaa bagumdi.eppudu raajakiiyala gurinchi kakunda ila raayadam miiku kuda maarpe kadaరాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-68580431138454324322006-12-01T22:05:00.000+05:302006-12-01T22:05:00.000+05:30హ హ హ! చాలా బాగా చెప్పారు.హ హ హ! చాలా బాగా చెప్పారు.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.com