tag:blogger.com,1999:blog-22486183.post7769752642374961608..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: కల నిజమాయెగా!త్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-22486183.post-67896651261300028842006-12-28T08:35:00.000+05:302006-12-28T08:35:00.000+05:30ఉత్తరభారతీయులెవరో వేసిన పుస్తకమొకటి చూశాను నేనొకసా...ఉత్తరభారతీయులెవరో వేసిన పుస్తకమొకటి చూశాను నేనొకసారి - హైదరాబాదులోని పుస్తకాల షాపుల్లోనే. పుస్తకం పేరు "టేల్స్ ఆఫ్ తెనాలి రామన్"! తెలుగువాడైన తెనాలి రామలింగడికి అరవపేరు పెట్టేసి కథలు రాసేసి, తెలుగువాళ్ళకే ఆ పుస్తకాలు అమ్మజూశారు వాళ్ళు (ఉత్తరభారతీయులు కానివాళ్ళంతా అరవ్వాళ్ళేననే భ్రమతో కావచ్చు లేదా తమిళపేరు పెడితే తమిళులు కూడా ఆసక్తిగా కొంటారనే ఉద్దేశ్యంతో కావచ్చు). రేప్పొద్దున హనుమంతుడు, భారతీయ త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-34065280950434851792006-12-27T19:49:00.000+05:302006-12-27T19:49:00.000+05:30దిస్నీ వారి కోర్కెను ఎందుకు తిరస్కరించాలో నాకు అర్...దిస్నీ వారి కోర్కెను ఎందుకు తిరస్కరించాలో నాకు అర్థం కావడం లేదు! మన మామ అందరికీ మామవుతాడంటే మనకు పోయేదేంటి? ఇక్కడ అమెరికాలో ఈ పిల్లల ప్రోగ్రాములు చూడలేక చస్తున్నాం, డిస్నీ చేతిలో పడితే ప్రపంచ ప్రాముఖ్యం రాదా చందమామకి?<br />--ప్రసాద్<br />http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-44545460381084521542006-12-25T01:23:00.000+05:302006-12-25T01:23:00.000+05:30camdamaamaku anta gurtimpu ivvadam viznaana ghani ...camdamaamaku anta gurtimpu ivvadam viznaana ghani gaa gurtimcadam caalaa anamdakaramaina vishayam.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-77492934650496475942006-12-24T21:02:00.000+05:302006-12-24T21:02:00.000+05:30దేశమంతా పిల్లలు, పెద్దలు సంబంధం లేకుండా సంతోషించే ...దేశమంతా పిల్లలు, పెద్దలు సంబంధం లేకుండా సంతోషించే పని ఇది. శభాష్ టి.టి.డి.Anonymousnoreply@blogger.com