tag:blogger.com,1999:blog-22486183.post534465309172903749..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారంత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-22486183.post-69437668826704750702007-04-17T00:48:00.000+05:302007-04-17T00:48:00.000+05:30{సరదాగా రాస్తున్నాను)ఉక్కు కర్మాగారం రాని పక్షంలో ...{సరదాగా రాస్తున్నాను)<BR/>ఉక్కు కర్మాగారం రాని పక్షంలో తాడేపల్లి వారి వ్యాఖ్య అనుకూలంగా ఉంటుంది.<BR/>ఒకవేళ ము.మం. చిత్తశుద్ధితో పనిచేసి, కర్మాగారం వస్తే.. ఇదిగో, కింది వ్యాఖ్య పనిచేస్తుంది.<BR/><BR/>"మా జిల్లాక్కూడా ఓ ముఖ్యమంత్రి ఉంటే బాగుండు"చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-82259637429395113892007-04-16T08:11:00.000+05:302007-04-16T08:11:00.000+05:30సుబ్రహ్మణ్యం గారూ! మీరన్నదే నిజమయ్యే అవకాశమూ లేకపో...సుబ్రహ్మణ్యం గారూ! మీరన్నదే నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. గత అనుభవాలు గుర్తుకొచ్చి వెక్కిరిస్తూనే ఉన్నా...ఈసారైనా పరిస్థితి భిన్నంగా ఉండదా అని ఎక్కడో ఒక ఆశ.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-45334258240848200072007-04-15T22:58:00.000+05:302007-04-15T22:58:00.000+05:30కడప ప్రజల ఆకాంక్షలపై చన్నీళ్ళు జల్లడం ఇష్టం లేదు క...కడప ప్రజల ఆకాంక్షలపై చన్నీళ్ళు జల్లడం ఇష్టం లేదు కాని గతానుభవాల దృష్ట్యా నమ్మలేక పోతున్నాను. శేఖర్ దాదా భూసేకరణ యజ్ఞంలో ఇదో తాజా పథకం అయి ఉంటుంది.ఈ సారి కడపలో ఎవరి భూములకి ఎసరొస్తుందో ఏంటో పాపం ? పిచ్చి ప్రజలు !!తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.com