tag:blogger.com,1999:blog-22486183.post4553056284705045432..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: జ్ఞాన పీఠంత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-22486183.post-40755026031815942008-10-17T12:21:00.000+05:302008-10-17T12:21:00.000+05:30ఇప్పుడే చూస్తున్నా..సినీకవి జాలాది 75వసంతాల విశేషస...ఇప్పుడే చూస్తున్నా..సినీకవి జాలాది 75వసంతాల విశేషసంచికను,అందులోఆర్.యస్.ప్రసాదరావు,ఉపాధ్యాయుడు,అన్నాయన
ఇలా అన్నారు,"కన్నడ రాష్త్రంలొ కవులు వరుసగా ఏడుసార్లు జ్ఞానపీఠ్ ఆవార్డులు గెలుచుకుంటే,తెలుగుసాహిత్యానికి కేవలం రెండుసార్లు రావడం,దానికి కారణం జాలాది గారి"విశ్వమోహిని"కావ్యం చదవలేదా?లేదా తెలుగు సాహిత్యం పట్ల చిన్న చూపా?పరమాత్మకే తెలియాలి.అని,
కాబట్టి జాలాది ని కూడా అర్హులైన వారి జాబితాలో Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-35850267121147618302008-10-16T19:07:00.000+05:302008-10-16T19:07:00.000+05:30కాళీపట్నం రామారావు గారు అన్నివిధాలా అర్హులు జ్ఞానప...కాళీపట్నం రామారావు గారు అన్నివిధాలా అర్హులు జ్ఞానపీట్ అవార్డు పొందడానికి.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-76849324189285567602008-10-16T15:54:00.000+05:302008-10-16T15:54:00.000+05:30@ మహేష్:ఆ అవార్డు కన్నడిగులకు వచ్చిన సంవత్సరాల్లో ...@ మహేష్:

ఆ అవార్డు కన్నడిగులకు వచ్చిన సంవత్సరాల్లో ఆ కమిటీలో ఏయే స్థానాల్లో కన్నడిగులు ఉన్నారనేది ఇక్కడ అప్రస్తుతం. ఉత్తమ సాహిత్యాన్ని సృజించడాన్ని ఆటతోనూ, దానికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నాలను మద్దెలతోనూ పోల్చినట్లైతే లోపం మన ఆటది కాదనీ, ఓటిది మన మద్దెలే అనీ ఒప్పుకోక తప్పదు.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-50460214821287539152008-10-16T15:32:00.000+05:302008-10-16T15:32:00.000+05:30మన తెలుగుకు జరిగిన చరిత్ర మీరు కన్నడ జ్ఞానపీఠలకు చ...మన తెలుగుకు జరిగిన చరిత్ర మీరు కన్నడ జ్ఞానపీఠలకు చెప్పగలరా? అదే,‘వారికి జ్ఞానపీఠవచ్చినప్పుడు కమిటీలలో ఎవరెవరు కన్నడిగులున్నారు’ అనేది.

ఈ తతంగమంతా "ఆడలేక మద్దెలవాడిమీద పడేడ్చినట్లుంది"Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-63795503539599733002008-10-16T15:10:00.000+05:302008-10-16T15:10:00.000+05:30వడ్డించే వాడు మనవాడు కావాలంటారు! ఇక ఆ అవార్డుకు వి...వడ్డించే వాడు మనవాడు కావాలంటారు! ఇక ఆ అవార్డుకు విలువ ఉంటుందంటారా...(ఆ రచనకు వుండొచ్చు గానీ)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com