tag:blogger.com,1999:blog-22486183.post4523702749414087638..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: చిన్నకథత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-22486183.post-92181571544957412632006-10-03T18:03:00.000+05:302006-10-03T18:03:00.000+05:30రావు గారూ, మీరు నా గురించేనా మాట్లాడుతున్నారు. నా ...రావు గారూ, మీరు నా గురించేనా మాట్లాడుతున్నారు. నా హరివిల్లులో రంగులు సప్త వర్ణములు కాదండోయ్! వాటి కన్నా ఎక్కువే. సుషుప్తమైన వర్ణములు చాలా ఉన్నాయ్ . వాటిని తట్టి లేపాలి మరి.
:-) చదువుతూనే ఉండండి.శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-34889388453532965782006-10-03T18:01:00.000+05:302006-10-03T18:01:00.000+05:30This comment has been removed by the author.శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-59053937296820209252006-10-03T16:58:00.000+05:302006-10-03T16:58:00.000+05:30మీ దృష్టి కథలపై కూడా ఉందా? మీ బ్లాగులలో స్పృశించని...మీ దృష్టి కథలపై కూడా ఉందా? మీ బ్లాగులలో స్పృశించని అంశమేదో తెలుసుకోవటం కష్టం.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-47974738329104546142006-10-03T12:39:00.000+05:302006-10-03T12:39:00.000+05:30అయ్య బాబోయ్ నేను రాసిన దాని గురించేనా చర్చించుకుంట...అయ్య బాబోయ్ నేను రాసిన దాని గురించేనా చర్చించుకుంటున్నారు :-). ధన్యవాదములు త్రివిక్రం గారు. నిజమేనండీ గిరి గారు నా కధ కాస్త కవితాత్మకంగా వుంది. ఒప్పుకుంటాను. అసలు విషయం ఏంటంటే నేను వాళ్ళకి రెండు కధలు (సారీ :) మీ దృష్టిలో ఒకటి కవిత) పంపించాను. నిజ సౌందర్యం మరియు రాతి హృదయం. కానీ వాళ్ళకి నిజ సౌందర్యం ఒకటే చిన్న కధలా అనిపించిందనుకుంట. దానిని ప్రచురించారు. మరి వాళ్ళ దృష్టిలో రాతి హృదయం కధ కానట్టులాశ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-39278221246078402382006-10-01T17:27:00.000+05:302006-10-01T17:27:00.000+05:30నవీన్ గారు,
మీ రాత ద్వారా నాకు రచన.నెట్ ని పరిచయం ...నవీన్ గారు,
మీ రాత ద్వారా నాకు రచన.నెట్ ని పరిచయం చేసారు. మంచిది.
చిన్న కధ నిడివి గురించి మీరు రాసినది బావుంది.

నా రెండు అణాలు ఇవిగో..

పది పేజీలు 'సాగే' ఒక చిన్న ఆలోచనా, అర పేజీలో ఆగిపోయే ఒక పెద్ద ఆలోచన, వీటిలో ఏది చిన్న కధ?

దీనికి నా సమాధానం, కేవలం ఒక ఆలోచనే ఉంటే అది అసలు కధ కాదేమో. అయినప్పటికి నేను రెండవదానికే ఎక్కువ మార్కులు ఇస్తాను.

శ్రీగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com