tag:blogger.com,1999:blog-22486183.post4121593775294650236..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: ఒక అందమైన సాయంత్రం:త్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-22486183.post-64196731253443890352006-09-23T03:46:00.000+05:302006-09-23T03:46:00.000+05:30మీరింత మంచి పని చేసినందుకు పరమానంద భరితంగా వుంది.
...మీరింత మంచి పని చేసినందుకు పరమానంద భరితంగా వుంది.
ఇంతవరుకు తెలుగు భాష కు మాత్ర మే పాతర వేశారనుకుంటే ఇప్పుడు కవులకు వాళ్ళ విగ్రహాలకు కూడ కాళ్ళొచ్చి పారిపోయేలా చేస్తున్నాయి మన ప్రజా నాయకుల స్వామి..సారీ..దేవి భక్తి. గుళ్ళకూ గుళ్ళ ఆస్తులకు శఠ గోపం పెట్టడమే కాదు ఇప్పుడు విగ్రహాల వెనకాల పడ్డారు మన నాయక గ్రహాలు.
అప్పుడప్పుడూ ప్రజా ప్రతిఘటన లేక పోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే వుంటాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-65425124917082716932006-09-16T00:06:00.000+05:302006-09-16T00:06:00.000+05:30నాకు తెలిసీ వసుంధర అంటే ఒక దంపతుల కలం పేరు అనుకుంట...నాకు తెలిసీ వసుంధర అంటే ఒక దంపతుల కలం పేరు అనుకుంటా...స్వాతిలో ధారావాహికలు రాస్తారు. నిజమేనాండీ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-18126124235938599412006-09-15T18:02:00.000+05:302006-09-15T18:02:00.000+05:30చాల మంచి పని చేసారు త్రివిక్రం వసుంధర అంటే చందమామల...చాల మంచి పని చేసారు త్రివిక్రం వసుంధర అంటే చందమామలొ కథలు రాసే ఆవిడేనా అండీ??Kiran Chittellahttps://www.blogger.com/profile/16970320653353345914noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-71600349899677240322006-09-14T17:49:00.000+05:302006-09-14T17:49:00.000+05:30చాలా సంతోషకరంగా వుందండి. మంచి పని చేసారు.చాలా సంతోషకరంగా వుందండి. మంచి పని చేసారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-91348650388004426662006-09-14T10:41:00.000+05:302006-09-14T10:41:00.000+05:30చాలా సంతోషం. ఇన్నాళ్ళు మనం సాలె గూడు లో ఉన్నమేమో అ...చాలా సంతోషం. ఇన్నాళ్ళు మనం సాలె గూడు లో ఉన్నమేమో అనిపించేది. ఇప్పుడు వాస్తవం గా తెలుగు బ్లాగర్ల వల్ల ప్రయోజనం ఉందని జనాల్లో మనం స్పందన తీసుకు రావచ్చని నిరూపించారు.మీకు , చదువరి గారికి తెలుగు బ్లాగర్లంతా ఋణపడి ఉన్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-22356569475172173512006-09-14T10:13:00.000+05:302006-09-14T10:13:00.000+05:30నెట్లో తెలుగు గురించి మీరు చాలా మంచి ప్రయత్నం చేసా...నెట్లో తెలుగు గురించి మీరు చాలా మంచి ప్రయత్నం చేసారు. మనమే పనిగట్టుకుని వాళ్ళ వద్దకు వెళ్ళకుండా వాళ్ళే మన పని విషయంలో ఆసక్తి చూపించేలా చేసారు, అభినందనలు త్రివిక్రమ్! ఇది నెట్లో తెలుగుకు మంచి ఊపునిచ్చే చర్య!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-34321011723194544362006-09-14T09:35:00.000+05:302006-09-14T09:35:00.000+05:30ఇది చాల సంతోషమైన వార్త. తెలుగు వికీ, తెలుగు బ్లాగు...ఇది చాల సంతోషమైన వార్త. తెలుగు వికీ, తెలుగు బ్లాగులను మీ లాంటీ యువకులు ప్రజలలోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది.ఆగష్ట్ నెలలో అధికార భాష సంఘం అధ్యక్షడు ఎ.బి.కె.ప్రసాద్ విశాఖపట్నం వచ్చారు. అప్పుడు తెలుగు వికీలో తెలుగు భాషకు జరుగుతున్న కృషిని వివరిస్తూ సుమారు 20 పేజీల తెలుగు వికీలోని వ్యాసాలను ప్రింట్ తీసి ఒక పుస్తకంగా శ్రీ ఎ.బి.కె గారికి ఇవ్వడం జరిగింది.దానిని చూసి ఆయన చాల సంతోషం వర్మhttps://www.blogger.com/profile/17620000317366797324noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-90323219668465613072006-09-14T09:24:00.000+05:302006-09-14T09:24:00.000+05:30మీరు, చదువరి లాంటి వాళ్ళు ఓ పది మంది ఉంటే పరిస్థిత...మీరు, చదువరి లాంటి వాళ్ళు ఓ పది మంది ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అనిపిస్తుంది.

ఇకపోతే, మీరు తయారు చేసిన కరపత్రాల సాఫ్ట్ కాపీ అందరికి అందుబాటులో ఉంచితే, ఎవరైనా వాడుకొనవచ్చును.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-62468565032825645942006-09-14T08:25:00.000+05:302006-09-14T08:25:00.000+05:30భళా! శభాష్!భళా! శభాష్!వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-37553587055737991732006-09-14T06:34:00.000+05:302006-09-14T06:34:00.000+05:30ఇది చాలా మంచి వార్త
కాకపోతే
తెలుగు బ్లాగర్ల త...ఇది చాలా మంచి వార్త

కాకపోతే

తెలుగు బ్లాగర్ల తరువాతి అడుగు జాగ్రత్తగా వేయాలి

ఇప్పటి వరకూ నాకు నేను, నీకు నేను, మనకు మన బ్లాగు అంటూ సాగిపోతుంది

జనాలలోకి వెళ్తే కొద్దిగా బాద్యత పెరుగుతుంది, సో ఇంకా జాగ్రత్తగా ఉండాలిoremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-81739681075328885162006-09-14T01:29:00.000+05:302006-09-14T01:29:00.000+05:30భలే భలే..త్రివిక్రం, చదువరీ మీ ఇద్దరికి చాలా కృతజ్...భలే భలే..త్రివిక్రం, చదువరీ మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి వార్త విని కొండంత బలమొచ్చింది. ప్రజాస్వామ్యము మీద గౌరవము పెరిగిందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-88377531857253422862006-09-14T00:57:00.000+05:302006-09-14T00:57:00.000+05:30ఇదంతా చదువుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది..ఇదంతా చదువుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది..వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.com