tag:blogger.com,1999:blog-22486183.post2711176045046719572..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: క్లాసిక్ అనగా...త్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-22486183.post-65916480558695264412007-07-23T21:37:00.000+05:302007-07-23T21:37:00.000+05:30ఇన్నాళ్లకు చదువుతున్నా ఈ టపాని :)నేను ఓ ఏడెని...ఇన్నాళ్లకు చదువుతున్నా ఈ టపాని :)
నేను ఓ ఏడెనిమిది నెల్ల క్రితం దాకా నాన్-ఫిక్షన్ ఎక్కువగా చదివే దాన్ని. ఈ కాలేజీ కి వచ్చాక ఫిక్షన్ ఎక్కువ గా చదువుతున్నా....
డావిన్సీ కోడ్ నేను ఏకబిగిన చదివిన పుస్తకాలలో ఒకటి. :)
కథలు అంటే సాధారణంగా నేను కూడా అవి ఎలా ఉన్నా చదివేస్తూ ఉంటాను. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-33053977340362672442007-03-21T19:21:00.000+05:302007-03-21T19:21:00.000+05:30@ప్రవీణ్: బ్రౌన్ నవలలు నచ్చాయంటే ఆ ఆకర్షణ అలాంటిది...@ప్రవీణ్: బ్రౌన్ నవలలు నచ్చాయంటే ఆ ఆకర్షణ అలాంటిది మరి. :) ఎందుకో నాకే రుచించలేదు.

@కొత్తపాళీ: చాలా వివరంగా చెప్పారండీ. థ్యాంక్యూ. సత్యవతి గారి ఇంటర్వ్యూ ఇంకా చదవలేదు. చదువుతా.

@రవి: జాయిస్ రచనల గురించి సరిగ్గా ఇలాంటి అభిప్రాయమే ఎక్కడో చదివిన గుర్తు. :)

@గిరి: నారికేళ పాకం! సరిగ్గా చెప్పారు. ఎపుడో ఒకసారి పీచుపీకి కాయకొట్టి చూస్తా.

@రానారె: నేను సత్యశోధన, త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-76098084973578594892007-03-17T07:47:00.000+05:302007-03-17T07:47:00.000+05:30I thought I was the only one who had trouble readi...I thought I was the only one who had trouble reading Gandhiji's work. The problem for me has been 2 fold. I guess the English, the way it comes out because of translation, is difficult for me to keep me interested in reading. The second is the pain and the very honest detail of Gandhiji's internal struggle . I have been eager to move past the beginning pages and read the later part but I Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-81351321540855508502007-03-17T01:16:00.000+05:302007-03-17T01:16:00.000+05:30my experiments with truth - చాలా సులభంగా అర్థమయే ప...my experiments with truth - చాలా సులభంగా అర్థమయే పుస్తకం. ఇది connect కాని పుస్తకం కానే కాదు. తెలుగులో చదవటం బాగుంటుందనుకుంటే తెలుగులోనూ మంచి అనువాదం ఉంది. ఇందులో గాంధీ తన జీవితంలో జరిగిన తప్పొప్పులను నిజాయితీగా ప్రస్తావించే తీరు మనందరికీ కనెక్ట్ అయేవిధంగానే ఉంటుంది. మనల్ని ప్రభావితం చేసే అంశాలు కనీసం రెండయినా ఈ పుస్తకంలో ఉంటాయి.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-11490457871052612382007-03-17T00:11:00.000+05:302007-03-17T00:11:00.000+05:30Salman Rusdhie's writing have that 'naarikela rasa...Salman Rusdhie's writing have that 'naarikela rasam' quality..too tough to get to the juice. In my case with "Midnight's children" and then with "Satanic Verses", after 100 pages or so i decided the quest wasn't worth it..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-63768163741798585792007-03-16T22:15:00.000+05:302007-03-16T22:15:00.000+05:30వీటికి తాతలు రాసిన మహానుభావుడు జేంస్ జాయిస్. ఫిన్న...వీటికి తాతలు రాసిన మహానుభావుడు జేంస్ జాయిస్. ఫిన్నెగన్స్ వేక్, యులీసిస్ లు ఉద్గ్రంధాలు. నాకు కొరుకుడుపడని కొయ్యలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-84328075392626559132007-03-16T21:05:00.000+05:302007-03-16T21:05:00.000+05:30పద్ధతి మీకు సరిగ్గా వ్యతిరేకం. కథ అని చెప్పి (తెలు...పద్ధతి మీకు సరిగ్గా వ్యతిరేకం. కథ అని చెప్పి (తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని) ఎంత చెత్త ఇచ్చినా చదివేస్తాను. నన్నడిగితే చెత్తనే తేలిగ్గా చదివెయ్యొచ్చు అంటను. నేను ముగించడానికి కష్టపడ్డ పుస్తకం డొస్టోయెవ్స్కీ క్రైం అండ్ పనిష్మెంట్ ఒక్కటే. అదికూడా రష్యన్లు చేసిన ఘోరమైన ఆంగ్లానువాదం వల్ల. చివరికి విజయవాడ నించి కాన్పూరు 36 గంటల సుదీర్ఘ రైలు ప్రయాణంలో దీక్షపట్టి పూర్తి చేశాను. నేను ఏకబిగిన ముగించిన కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-5077267032932093782007-03-16T20:35:00.000+05:302007-03-16T20:35:00.000+05:30నేను ఫిక్షన్ చాలా ఎక్కువగా చదువుతాను. అదీ ఇదీ అని ...నేను ఫిక్షన్ చాలా ఎక్కువగా చదువుతాను. అదీ ఇదీ అని లేదు, ఎలాంటి ఫిక్షన్ అయినా నాకు ఇష్టమే. అదే కాక హారీ పాటర్ వంటివయితే ఇంకా ఇష్టం.
నేను చదివే నాన్ ఫిక్షన్ ఎక్కువగా పర్సనాలిటీ, మేనేజ్మెంట్ టైప్ వి అయి ఉంటాయి. "who moved my cheese", "rich dad poor dad" వంటివి.
కానీ ఇంకా నాకు నాన్ ఫిక్షన్ చదవటం అలవాటు కాలేదు.

అవును నిజమే మనకు ఇంటరెస్ట్ కలిగించనంత వరకూ, కనెక్ట్ అవనంత వరకూ దేనినయినా Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com