tag:blogger.com,1999:blog-22486183.post2260613864611286403..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: నమ్మ బెంగలూరుత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-22486183.post-23860315632258873632009-12-09T17:03:05.089+05:302009-12-09T17:03:05.089+05:30రాకేశ్వరా!
నాది ಉತ್ತರಾದಿ ಅವರ ತರಹಾ కానే కాదు. Pun ...రాకేశ్వరా!

నాది ಉತ್ತರಾದಿ ಅವರ ತರಹಾ కానే కాదు. Pun is intended wherever I wrote బెంగలూరు.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-89179693219923884152008-07-02T11:30:00.000+05:302008-07-02T11:30:00.000+05:30@ కత్తి మహేష్ కుమార్ గారు, :)@ ఊకదంపుడుగారు,సమాధాన...@ కత్తి మహేష్ కుమార్ గారు,

@ ఊకదంపుడుగారు,

సమాధానం దొరికింది కద? రాకేశ్వర రాక్స్! :)

@ చైతన్య క్రిష్ణ పాటూరు గారు,

ఆ వేమన మన వేమనేనని ధృవీకరించడమేగాక అదనపు సమాచారాన్ని అందించినందుకు నెనర్లు.

@ సుజాత గారు,

మీరిచ్చిన అదనపు సమాచారానికి నెనర్లు.

@ రాకేశ్వరా,

స్వాగతానికి, సవరింపుకు నెనర్లు. ఇక మీ కన్నడ స్వయంబోధిన త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-77296573317132697272008-06-29T20:26:00.000+05:302008-06-29T20:26:00.000+05:30This comment has been removed by the author.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-37602885035768282512008-06-29T20:16:00.000+05:302008-06-29T20:16:00.000+05:30అన్నట్టునడువె అంతరవిరళిఅఫవాతక్కి అవసరవే కారణనడువె ...అన్నట్టు
నడువె అంతరవిరళి
అఫవాతక్కి అవసరవే కారణ

నడువె అంతరవిరలి
అపఘాతక్కె అవసరవే కారణ
అక్షరాలా...
నడుమన అంతము ఉండనీయండి
అపఘాతానికి అవసరమే కారణము.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-33632013582955886832008-06-27T20:11:00.000+05:302008-06-27T20:11:00.000+05:30ತ್ರಿವಿಕ್ರಮವರೆ, ನೀವು ಕೂಡಾ ಬೆಂಗಲೂರಂಥಾ ಹೆಳ್ತಾಯಿದ್ದಾರೆ...ತ್ರಿವಿಕ್ರಮವರೆ, ನೀವು ಕೂಡಾ ಬೆಂಗಲೂರಂಥಾ ಹೆಳ್ತಾಯಿದ್ದಾರೆ ಏನೂ? ಉತ್ತರಾದಿ ಅವರ ತರಹಾ ನಿಮಗೆ ಕೂಡಾ ಳ ಅನ್ನೊದು ಬರೋದಿಲ್ಲಾ ಏನು ?
ಬೆಂಗಲೂರು ಅಲ್ಲ, ಬೆಂಗಳೂರು ಅನಬೆಕು ಕನ್ನಡದಲ್ಲಿ. తెలుగులోనయితే బెంగుళూరు అనుకోవచ్చి. :)

మొన్ననే  కన్నడ స్వయంబోధిన అని పుస్తకం కొన్నాను, దాని ప్రతాపం ఇందులోఁ కొంత :)

ఊకదంపుడు గురువుగారు, మీ మహాయోగి వేమన రస్తె విషయఁవై <A HREF="http://andam.blogspot.com/2008/06/rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-50178965097309061952008-06-27T18:05:00.000+05:302008-06-27T18:05:00.000+05:30చైతన్య కృష్ణ గారు, అవును! Arekere (mantri paradise...చైతన్య కృష్ణ గారు,
అవును! Arekere (mantri paradise పక్కన, వెనక ఏరియా)లో వేమన రెడ్డి మహాజన సంఘం ఉందండోయ్! నాకు మొదట్లో అర్థం కాలేదు. వేమన రోడ్డు, కాలేజీ చూసాక ఎవరో ఇలాగే జ్ఞానోదయం గావించారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-83387358463768859922008-06-27T10:34:00.000+05:302008-06-27T10:34:00.000+05:30ఊకదంపుడు గారు,ఈ వేమన మన వేమనేనండి. ఆ రోడ్డుకు ఆ పే...ఊకదంపుడు గారు,
ఈ వేమన మన వేమనేనండి. ఆ రోడ్డుకు ఆ పేరు పెట్టింది, ఆ కళాశాల పెట్టింది "కర్ణాటక రెడ్డి జన సంఘం" వారు. ఇది కర్ణాటకలో స్థిరపడ్డ రెడ్ల సంఘం. భాషాభిమానమో, లేక కులాభిమానమో గాని మొత్తానికి మన వేమన పేరుని బెంగుళూరు నడిబొడ్డులో పెట్టించేశారు. అందుకు సంతోషించాలి.చైతన్య కృష్ణ పాటూరుhttps://www.blogger.com/profile/17736606749008145815noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-79842008663113864692008-06-26T20:44:00.000+05:302008-06-26T20:44:00.000+05:30ఈ మహాయోగి వేమన రోడ్డు చూసి నేను బెంగలూరు లో కొంతమం...ఈ మహాయోగి వేమన రోడ్డు చూసి నేను బెంగలూరు లో కొంతమంది తెలుగు వాళ్లని, కొంతమంది కన్నడిగులనీ అడిగాను, ఈ వేమన ఆ వేమనేనా అని..ఎవరు సరి ఐన సమాధానం ఇవ్వలేదు. ఇదెపేరుతో కళాశాల ఉన్నట్టు గుర్తు.
-ఊకదంపుడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-24403025086693853282008-06-26T17:59:00.000+05:302008-06-26T17:59:00.000+05:30ఓ రాజశేఖర్ తెలుసా మీకూ...మంచిది. మొత్తానికి ఒక com...ఓ రాజశేఖర్ తెలుసా మీకూ...మంచిది. మొత్తానికి ఒక common friend ఉన్నాడన్నమాట!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-49430161923099764232008-06-26T15:27:00.000+05:302008-06-26T15:27:00.000+05:30ఇంకోమాట: పొద్దు గడిలో "బెంగుళూరెవరిది?" అని రానారె...ఇంకోమాట: పొద్దు గడిలో "బెంగుళూరెవరిది?" అని రానారె అడిగిన ప్రశ్నకు సమాధానం రాయబోతే ఈ టపా తయారైంది. అలా ఈ టపాకు ప్రేరకుడు, ఈ టపా నుంచి ప్రేరణ పొంది తన బెంగళూరు అనుభవాల గురించి బ్లాగడానికి సిద్ధమౌతున్నవాడు ఐన రానారెకు ఈ టపాను అంకితమిస్తున్నాను.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-3584605837527499612008-06-26T15:20:00.000+05:302008-06-26T15:20:00.000+05:30@ చావా కిరణ్ & జ్యోతక్కా,హై. మీద విరహం నేనూ ఫీలవుత...@ చావా కిరణ్ & జ్యోతక్కా,

హై. మీద విరహం నేనూ ఫీలవుతున్నాను. కానీ ఏం చేస్తాం? తప్పదు మరి. :( మీ అభిమానం ముఖ్యంగానీ మార్కులు నేనేం చేసుకుంటాను?

@ నవీన్,

హై మిత్రులు మార్కులెయ్యలేదని అలా అన్నానుగానీ వెంటనే కరువుతీరిపోయేటన్ని మార్కులేసినందుకు మీకు రొంబ ధన్యవాదగళు. :) ప్రదీప్ కూడా ఇక్కడే ఉన్నట్లైతే ఇంకా బాగుండేది. ఇంతకుముందొకసారి బెంగుళూరులో ప్రదీప్, ప్రవీణ్, నేను కలిశాం. త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-87500560819805188492008-06-26T15:06:00.000+05:302008-06-26T15:06:00.000+05:30హై వాళ్ళందరికీ బాధేమో కానీ, ప్రదీప్ బెంగళూరు వదిలి...హై వాళ్ళందరికీ బాధేమో కానీ, ప్రదీప్ బెంగళూరు వదిలి వెళ్ళిపోయాడన్న బెంగతో ఉన్న మాకు మాత్రం త్రివిక్రమ్ ఇక్కడకు రావటం భలే సంతోషంగా ఉంది :)
త్రివిక్రమా..నీకు మేము నూటికి నూరు మార్కులు ఇస్తాండాంలే....Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-70730305144795308212008-06-26T14:56:00.000+05:302008-06-26T14:56:00.000+05:30అబ్బాయ్ త్రివిక్రమా!!ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతు...అబ్బాయ్ త్రివిక్రమా!!

ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇక్కడున్నప్పుడూ బ్లాగడానికి తీరిక లేదు.కాని బెంగులూరు వెళ్ళి ఏకంగా పుస్తకం రాయడానికి తయారు. కానీ.
హై వాళ్ళందరికి నీ మీద చాలా కోపంగా ఉంది. నేనైతే నీకు సున్నా మార్కులు ఇస్తున్నాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-63893836750771344672008-06-26T09:49:00.000+05:302008-06-26T09:49:00.000+05:30మీరు మన హై వదిలివ్ ఎళ్లారని బాధతో మీ పోస్టుకు ఒక్...మీరు మన హై వదిలివ్ ఎళ్లారని బాధతో మీ పోస్టుకు ఒక్కటే మార్కు వేస్తున్నాను :)

Enjoy Banagalore.

How is e-telugu Bangalore doing?oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-66021722166676054062008-06-25T17:35:00.000+05:302008-06-25T17:35:00.000+05:30@ తెలుగువాడిని గారు,నెనర్లు.@సుజాత గారు,ఈ టపాకొచ్చ...@ తెలుగువాడిని గారు,

నెనర్లు.

@సుజాత గారు,

ఈ టపాకొచ్చిన వ్యాఖ్యలు చదివాక మీ విరహం ఇంకా ఎక్కువయ్యుండాలే? మేం ఉంటున్నది HSR లే అవుట్ లో 'రాజ'కుమారుడి ఇంటికి దగ్గర్లోనే. మొత్తానికి పెండ్యులం గుత్తిల్ల, గొర్తిల్ల ల మధ్య ఊగి ఊగి గొత్తిల్ల దగ్గర ఆగిందన్నమాట. నెనర్లు. అన్నట్లు మీరు కూడా 30 రోజుల్లో కన్నడ పుస్తకం పార్టీయేనన్నమాట. :)

@ కార్తీక్,

అవునా? త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-78715298239185152252008-06-25T15:16:00.000+05:302008-06-25T15:16:00.000+05:30నేనుండేదీ...BTMకు దగ్గరలోనే :)మొన్నటి వరకు బిలేకహళ...నేనుండేదీ...BTMకు దగ్గరలోనే :)
మొన్నటి వరకు బిలేకహళ్ళిలో ఉండేవాడిని.

కర్ణాటకలోనే చదివాను కాబట్టి కన్నడతో ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు.

( http://gsnaveen.wordpress.com )Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-84894489060398247922008-06-25T14:19:00.000+05:302008-06-25T14:19:00.000+05:30చూస్తుంటే, తెలుగు బ్లాగర్లు అందరూ జెపి నగర చుట్టుప...చూస్తుంటే, తెలుగు బ్లాగర్లు అందరూ జెపి నగర చుట్టుపక్కలే ఉన్నట్టు ఉన్నారే !! నేను కూడా జెపి నగరనే. అన్నట్టు, మొదట్లో నేను కూడా "లాలో బాగో".. మెజెస్టికో .. ఇలా చదివి నవ్వేవాడిని. నాకెందుకో బెంగళూరు కన్నా చెన్నై బావుంటుంది అనిపిస్తుంది. అక్కడ బీచ్ ఉంది కదా .. :)Anonymoushttps://www.blogger.com/profile/08636335882572993510noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-67321823815689260242008-06-25T12:54:00.000+05:302008-06-25T12:54:00.000+05:30సూపరు. నాకూ మొదట్లో కొంచెం కంఫ్యూసన్ కంపు తోట, కంప...సూపరు. నాకూ మొదట్లో కొంచెం కంఫ్యూసన్ కంపు తోట, కంపు పానీయగళు, మత్తు ఫలహార మందిర లాంటివి చూసి. ఇప్పుడు కన్నడ ('డు ము వు లు ' లేని భాష) అలవాటైపోయింది.

ప్రవీణ్ చెప్పినట్టు ఓ సారి బెంగ బ్లాగ్మిత్రులం అందరం కలవాలి. ప్రవీణే మళ్ళీ ఆర్గనైస్ చేయాలి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-26032965220295133932008-06-25T11:14:00.000+05:302008-06-25T11:14:00.000+05:30చూస్తుంటే తెలుగు బ్లాగర్లందరూ బన్నేరుఘట్ట పరిసర ప్...చూస్తుంటే తెలుగు బ్లాగర్లందరూ బన్నేరుఘట్ట పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టున్నారు.
నేనూ దానికి దగ్గర్లోనే. :)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-91975061105766592382008-06-25T10:51:00.000+05:302008-06-25T10:51:00.000+05:30అదిరిందండీ! "బెంగ"లూరుకు స్వాగతం. రెండున్నరేళ్ళగా ...అదిరిందండీ! "బెంగ"లూరుకు స్వాగతం. రెండున్నరేళ్ళగా నేను ఈ "బెంగ"లూరులో ఉంటున్నా. మీర్రాసినవన్నీ నేనూ అనుభవించాను. అమ్మో, అయ్యో అంటూ తెలుగులో గుండెలుబాదుకుంటున్నట్లుండే ఇక్కది సైన్ బోర్డులు, రహదారికీ, గల్లీకీ తేడా లేకుండా ఉండే ట్రఫిక్కూ, అందరూ వంట చేయడం మరచిపోయారా అనిపించే కిక్కిరిసిన హోటళ్ళూ/టిఫిన్ సెంటర్లూ, ఆంధ్రా భోజనం మళ్ళీ జన్మలో ముట్టుకోకూడదూ అనిపించే "ఆంధ్రా రెస్టారంట్లూ", ఒకపట్టాన GIREESH K.https://www.blogger.com/profile/10702376899850768443noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-79913275889634707802008-06-25T06:24:00.000+05:302008-06-25T06:24:00.000+05:30ఇంకో ముచ్చట! మన హైదరాబాదులో ఒఖ్ఖడు కనీసం ఒఖ్క ఆటో ...ఇంకో ముచ్చట! మన హైదరాబాదులో ఒఖ్ఖడు కనీసం ఒఖ్క ఆటో డ్రైవరన్నా 'మీరు ' అని సంబోధించగా విన్నారా మీరు? బెంగళూరుత్లో ఒక సారి ఆటో ఒకటి నేను రోడ్ క్రాస్ చేస్తుండగా అడ్డం వచ్చింది. డ్రైవర్ బండాపి ' నీవు హోగి ' అన్నాడు. హోగి అంటే తెలుసు, వెళ్ళమని. మనకు ఇక్కడ కూడా గౌరవం లేదన్న మాట అనుకుని కోపంగా అతడికేసి చూస్తూ దాటేసాను రోడ్డు. తర్వాత ఇంటికెళ్ళి 30 రోజుల్లో కన్నడ పుస్తకం చూడగా తెలిసింది 'నీవు ' అంటే సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-42969154759785623772008-06-25T03:47:00.000+05:302008-06-25T03:47:00.000+05:30"బావా! ఛీ!!" తరువాత మల్లా ఆ తరహాలో మాంఛి టపా పడింద..."బావా! ఛీ!!" తరువాత మల్లా ఆ తరహాలో మాంఛి టపా పడింది. :) నా బెంగళూరు కతలు శానా వుండాయి. మెల్లమెల్లగా నేనూ చెప్తా.

ఈ word vefification తీసేసే ఆలోచన చెయ్యండి మహాప్రభో ... వ్యాఖ్య రాసేలోగా అది time out కావడం, ఇంకోటి రావడం, దాంతోపాటు నా pasword టైపు చెయ్యాల్సిరావడం ... (ఇప్పుడు జరిగిందిదే)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-92075533987200778432008-06-25T01:51:00.000+05:302008-06-25T01:51:00.000+05:30చాలా బాగా రాశారు కామెడీ దట్టించి. నేనూ పదేళ్ల క్రి...చాలా బాగా రాశారు కామెడీ దట్టించి. నేనూ పదేళ్ల క్రితం ఓ ఆరు నెలలు ఉన్నా బెంగుళూరులో. సినిమాల్లో వాటిలో విధాన సౌధ రోడ్డొకటి చూపించి మురిపించేస్తారు కానీ, నాకయితే ఆ ఊరు ఏమంత నచ్చలా. సిటీ బస్సులు మరీ డొక్కుగా అనిపించేవి. అందులో కండక్టర్లిచ్చే చిల్లర నోట్లు గుర్తు పట్టలేని రకంగా ఉండేవి (చినిగి పేలికయిన రూపాయి నోటుకి లామినేషన్ చేసినట్లు సెల్లో టేపంటించేస్తారు). బస్టాపులెక్కడుంటాయో ఓ పట్టాన అర్ధం కాదు. Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-62096233070602684902008-06-24T23:56:00.000+05:302008-06-24T23:56:00.000+05:30మీ బెంగుళూరు అనుభవాలు చాలా బాగున్నాయి. నేనూ మూడేళ్...మీ బెంగుళూరు అనుభవాలు చాలా బాగున్నాయి. నేనూ మూడేళ్ళ క్రితం బదిలీ మీద మైసూరు వచ్చాను. బెంగుళూరితో పోలిస్తే ఇది చాలా కన్నడ ప్రాబల్యం ఉన్న ఊరు (తెలుగువారికి విజయవాడ, గుంటూరు లాగన్నమాట). మొదట ఇబ్బందనిపించినా, వీరికి తమ భాషపైనున్న ప్రేమా, ఇంగ్లీషు నుండి, తమను త్రోసి రాజంటున్న తమిళ, తెలుగు భాషల నుండి తమ భాషను కాపాడుకోవడానికి వీరు పడే తాపత్రయం చూసి ముచ్చటేసింది. ఇప్పుడు నేనూ కన్నడం బాగా మాట్లాడడం Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-10310965739727459332008-06-24T23:39:00.000+05:302008-06-24T23:39:00.000+05:30త్రివిక్రం గారు చాలా బాగా రాసారండి. అర్ధమైనా కాకపో...త్రివిక్రం గారు చాలా బాగా రాసారండి. అర్ధమైనా కాకపోయినా కన్నడ చదవ గలగడం చాలా సరదాగా ఉండేది. నేను మొదటి సారి బెంగళూరు వెళ్ళినపుడు ఆటో మాట్లాడటానికి నాకు తెలిసిన భాషలు అన్నీ కలిపేసి నానా తంటాలు పడుతుంటే వాడు నాకేసి పైకీ కిందకి చూసి "What language?" అని అడిగాడు నాకు ఒక్క సారి sound ఆగిపోయింది. తెలుగు అని చెప్తే "అయితే తెలుగు లో చెప్పు" అనేసాడు అప్పట్నుండీ మొహమాటం లేకుండా తెలుగు లో మాట్లాడ్డం అలవాటు వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com