tag:blogger.com,1999:blog-22486183.post114906405341403466..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: భక్తిత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-22486183.post-73917586651955393842007-05-28T23:29:00.000+05:302007-05-28T23:29:00.000+05:30ఈ కథల గురించి ఇలాంటి సందేహాలు, ఇంకేవో సమాధానాలు తో...ఈ కథల గురించి ఇలాంటి సందేహాలు, ఇంకేవో సమాధానాలు తోస్తూ ఉంటాయి, తొలుస్తూ ఉంటాయి మనసులో.

అయితే, చిన్నప్పుడు ఈ రెండు కథలూ చెప్పేటప్పుడు గుళ్ళో పండితులు గారు ఈ మాట కూడా చెప్పే వారు.

"చనిపోయే ముందు దేవుడి పేరు తలుచుకుంటే పాపాలన్నీ హరించుకు పోతాయి. కానీ, అలా చెయ్య గలిగే అవకాశం వస్తుందో రాదో తెలియదు కదా. అందువల్ల బ్రతికి ఉండగా పాపపు పనులు చెయ్య కూడదు, భగవన్నామం మరవ కూడదు" అని. నా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-23951517720669145852007-05-26T03:21:00.000+05:302007-05-26T03:21:00.000+05:30ఇలాంటి వాటి నుండి పుట్టిందే ఇంకో కథ. దీన్ని చూడండి...ఇలాంటి వాటి నుండి పుట్టిందే ఇంకో కథ. దీన్ని చూడండి.

http://vihaari.blogspot.com/2006/10/blog-post_243.html

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-63108908199016699712007-05-26T00:05:00.000+05:302007-05-26T00:05:00.000+05:30నిజమే,అన్వయించుకునే మనను బట్టే వుంటే నీతి వుంటే ఇక...నిజమే,
అన్వయించుకునే మనను బట్టే వుంటే నీతి వుంటే ఇక నీతికోసమే కథ ఎందుకు? సంస్కారి సంస్కారే, నీచుడు నీచుడే అయితే ఇక ఎవర్ని మార్చాలని ఈ కథల ప్రయత్నం? నిగమ శర్మ కథ పామరునికి ఏమి నీతి భోధిస్తుందో అదే కదా ఆ కథనుంచి ఆశించాల్సింది? అలాగాక గూడార్థం చూడుడీ అనడం ప్రకటన పక్కన చుక్క(*)ను చూడమని చెబుతున్నట్లుంది. ప్రకటనదారుకి అలా చుక్క బెట్టి అసలు విశయం రాయడం అవసరం గానీ నీతి బోధకులకెందుకు?

(spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-54261072604998713402007-05-24T21:31:00.000+05:302007-05-24T21:31:00.000+05:30ఈ టపాలో ప్రస్తావించిన కథల గురించి కౌముది వెబ్ పత్ర...ఈ టపాలో ప్రస్తావించిన కథల గురించి కౌముది వెబ్ పత్రికలో భక్తిగిరి శీర్షిక నిర్వాహకులైన ప్రముఖ రచయిత వసుంధర ఈనెల (మే 2007) రచన సాహితీవైద్యం శీర్షికలో ఇచ్చిన సమాధానం:
"లౌకిక దృష్ట్యా చూస్తే మీ కలవరం సబబే. ఐతే శ్రీకృష్ణుడి ప్రేమతత్వమంతటి లోతైన కథలవి. వాటిని నిరసించక గూఢార్థం గ్రహించే ప్రయత్నం చేస్తే నెగిటివ్ దృక్పథం మరుగున పడి పాజిటివ్ దృక్పథం త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1149083435653090842006-05-31T19:20:00.000+05:302006-05-31T19:20:00.000+05:30వ్యాసం చాల చక్కగా, సతార్కికంగాను రాసారండి. వివేకా...వ్యాసం చాల చక్కగా, సతార్కికంగాను రాసారండి.

వివేకానందులవారు అన్నట్లు, మనం దేవుడిని, ప్రాణం లేని రాళ్ళల్లోనూ రప్పల్లోను చూడగలినప్పుదు, అదే దేవుడిని ప్రాణమున్న జీవుల్లో చూడలేమా?

మనుషులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి.అదీ ధర్మం.కాని ఇవ్వాళ రేపు దానికి భిన్నంగా వస్తువుల్ని ప్రేమించడము, మనుషులను ఉపయొగించుకోవడము జరుగుతున్నది.

ఈనాటి భక్తులను, వారి భక్తి తత్పరతలను C. Narayana Raohttps://www.blogger.com/profile/06851149175443681786noreply@blogger.com