tag:blogger.com,1999:blog-22486183.post114610227821817732..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: ముక్కు యొక్క అందం (లేక) ముక్కందంత్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-22486183.post-7151498034057616082007-09-24T00:00:00.000+05:302007-09-24T00:00:00.000+05:30@స్వాతి & శ్రీనివాసరాజు: కోటేరు అంటే తిరగేసిన నాగల...@స్వాతి & శ్రీనివాసరాజు: కోటేరు అంటే తిరగేసిన నాగలి అని బ్రౌణ్య ఉవాచ (మొదలు పైకెత్తి కాడికి కట్టిన నాగలి). అంత సూటిగా ఉంటుందన్నమాట.
@రావుగారు: చక్కగా చెప్పారు.
@చింతు: కూరలో ఉప్పులా దాగుండే ముక్కును ముందుగా చూడగలిగే మీ పరిశీలనాశక్తికి, సౌందర్యదృష్టికి నా జోహార్లు.
రానారె,
ఇప్పుడు రెండు ముక్కుల సొగసు తెలిసింది...రెండో ముక్కు నాదన్నమాట! :)త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-33369765886953437162007-08-29T02:07:00.000+05:302007-08-29T02:07:00.000+05:30ఇప్పటికీ తెలీదా? ;-)ఇప్పటికీ తెలీదా? ;-)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-23777157704367589542006-12-28T17:40:00.000+05:302006-12-28T17:40:00.000+05:30Ha హ హ, చాలా బాగుందండి. మీకు తెలియదేమో ముక్కందం కా...Ha హ హ, చాలా బాగుందండి. మీకు తెలియదేమో ముక్కందం కానీ నాకు నచ్చేది ముక్కే..

అమ్మాయికి "కొటేరేసిన ముక్కు" చాలా అందానిస్తుంది.
మరి ఈ పదం చాలా సార్లు విన్నాకానీ, ఎక్కడినుండి వచ్చిందో, అసలు అర్ధం తెలియదుకానీ,
కాస్తఅందమైన ముక్కు అని అర్ధంచేసుకున్నా.

ఏది ఏమైనా "ముక్కేన, ముక్కో ముక్కోభ్యాం..",
..(అమ్మో ముక్కుమీదకూడా పద్యాలొచ్చేస్తున్నాయేంటి). హ హ హా ;-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1155148968860396592006-08-10T00:12:00.000+05:302006-08-10T00:12:00.000+05:30Nose is like salt in a curry. Though not noticeabl...Nose is like salt in a curry. Though not noticeable, it brings grace to face.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1148603307415652502006-05-26T05:58:00.000+05:302006-05-26T05:58:00.000+05:30nenaithe andarlonoo modhata mukkune chusevanni chi...nenaithe andarlonoo modhata mukkune chusevanni chinnappuudu...Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1147687510323554422006-05-15T15:35:00.000+05:302006-05-15T15:35:00.000+05:30ఎమో నండీ నాకూ ముక్కు గొడవ సరిగ్గా అర్ధం కాదు, కాకప...ఎమో నండీ నాకూ ముక్కు గొడవ సరిగ్గా అర్ధం కాదు, కాకపోతే మన NTR గారిని చూసి మన జనాల మాటలు విన్నాక కొటేరేసిన ముక్కు అంటె కొంత ఐడియా వచ్చింది. పోతే ఇక చట్టి ముక్కు, దిబ్బ ముక్కు, సంపంగి లాంటి ముక్కు ఇత్యాదివి ఇంకా సందేహాలే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1146926094530331242006-05-06T20:04:00.000+05:302006-05-06T20:04:00.000+05:30"శ్రీదేవి ఆ ట్రెండు మొదలు పెట్టారు, ఇతరులు ఆమెను అ..."శ్రీదేవి ఆ ట్రెండు మొదలు పెట్టారు, ఇతరులు ఆమెను అనుసరిస్తున్నారు."

అయితే న్యాయంగా కూడా చరిత్రకెక్కాల్సిన ముక్కు శ్రీదేవిదేనన్నమాట! ;)

"మక్కును మనము గమనించము కానీ ముక్కానికి మంచి ముక్కు చాలా కళ తెస్తుంది."

తప్పకుండా గుర్తుంచుకుంటాను! :)త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-1146109895681583602006-04-27T09:21:00.000+05:302006-04-27T09:21:00.000+05:30శ్రీదేవి ఒక్కరే కాదు దాదాపు అందరు కథనాయికలు ముక్కు...శ్రీదేవి ఒక్కరే కాదు దాదాపు అందరు కథనాయికలు ముక్కును సరి చేసుకుని తమ అందాన్ని పెంచుకున్న వాళ్ళే. కాకపోతే శ్రీదేవి ఆ ట్రెండు మొదలు పెట్టారు, ఇతరులు ఆమెను అనుసరిస్తున్నారు. మీరు గమనిస్తే "పదహారేళ్ళ వయసు" లో శ్రీదేవికి ముక్కు కొద్దిగా లావుగా(దిబ్బ) ఉండేది. తరువాతి (ఎప్పుడో తెలీదు) సినిమాలకు ఆపరేషను చేయించుకొని సన్నబరచుకొంది. మక్కును మనము గమనించము కానీ ముక్కానికి మంచి ముక్కు చాలా కళ తెస్తుంది.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.com