tag:blogger.com,1999:blog-22486183.post1102023788468333680..comments2023-10-04T14:37:27.617+05:30Comments on అవీ-ఇవీ: చేజారిన చందమామ?త్రివిక్రమ్ Trivikramhttp://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-22486183.post-58551954914938551582009-08-01T00:53:19.153+05:302009-08-01T00:53:19.153+05:30చాలా రీసెర్చి చేశారేచాలా రీసెర్చి చేశారేకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-59886691827557248982009-07-30T17:14:41.767+05:302009-07-30T17:14:41.767+05:30చందమామ వెనుక ఇంత కథ నడుస్తోందా...! చాలా రోజులైంది ...చందమామ వెనుక ఇంత కథ నడుస్తోందా...! చాలా రోజులైంది చదివి. వో సారి చదివి చూడాలి, ఇప్పటి చందమామ ఎలావుందో...?Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-40489083872983989012009-07-27T19:29:10.970+05:302009-07-27T19:29:10.970+05:30చందమామ క్షీణదశ కు బహుశా... 1980 తర్వాత బీజాలు పడ్...చందమామ క్షీణదశ కు బహుశా... 1980 తర్వాత బీజాలు పడ్డాయి. తెలుగువాడి చేతిలోనుంచి జారిపోకముందే, ‘పరాధీన’ కాకముందే ఇది మొదలయింది. కథలు తగ్గిపోయి జీకే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నపుడే, బొమ్మలకు ప్రాధాన్యం తగ్గిస్తున్నపుడే ఇది స్పష్టమయింది. ఇప్పుడంతా Reflection of past glory!

త్రివిక్రమ్ గారూ, మీది చాలా ఆశాభావం. చందమామకు గ్రహణం వీడిపోవచ్చు కానీ, అలనాటి వెన్నెల సాధ్యమా అని నా సందేహం!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-86573391206336402512009-07-27T17:25:32.759+05:302009-07-27T17:25:32.759+05:30When I observed English chandamama publishing stor...When I observed English chandamama publishing stories a month or so before Telugu Chandamama - I lost all passion to read it.
Now I am eagerly waiting for some one else to occupy the space left there.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-24658916058435710972009-07-27T16:20:13.588+05:302009-07-27T16:20:13.588+05:30చందమామ నిర్వహణ విషయంలో పాఠకులకు తెలియని విషయాలు చా...చందమామ నిర్వహణ విషయంలో పాఠకులకు తెలియని విషయాలు చాలా వాటిని మేం ఇక్కడ ప్రత్యక్షంగా కంటూ, మనదైన చరిత్ర పోకడపై తీర్పును పాఠకులకే వదిలివేసి నిరామయంగా తిలకిస్తున్నాం. అత్యాచారం చేయబడినప్పటికీ మన బిడ్డ మన బిడ్డే కదా. మన స్వంత బిడ్డ మెట్టంటికి పోయినంతమాత్రాన అది మనది కాకుండా పోదు కదా.

తెలుగు వారి యాజమాన్యం విఫలమైన చరిత్ర ఒక చందమామ విషయంలో మాత్రమే కాదు కదా. ఎన్ని కంపెనీలు, బ్యాంకులు, kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-48821081719908728802009-07-27T12:10:26.763+05:302009-07-27T12:10:26.763+05:30రవి గారూ,
దయచేసి అంతపని మాత్రం చెయ్యకండి. మన చందమ...రవి గారూ,

దయచేసి అంతపని మాత్రం చెయ్యకండి. మన చందమామను మనం మళ్ళీ త్వరలోనే చూడగలమనే నమ్మకం చిగురించింది. కొంత ఓపికపట్టండి.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-22486183.post-60340755440976888992009-07-27T12:06:31.236+05:302009-07-27T12:06:31.236+05:30చందమామ ఎందుకు ఇలా తయారయ్యింది అని అనుకున్నాను. ఇదన...చందమామ ఎందుకు ఇలా తయారయ్యింది అని అనుకున్నాను. ఇదన్నమాట సంగతి.

ఇక చందమామ మానేయాలేమో.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com